Record collections saadisthunna MIRCHI

రిలీజ్ అయ్యి 5 వారాలు గడిచిన కూడా ఇంకా రికార్డు స్థాయి లో వసూలు చేస్తోంది మన DARLING PRABHAS నటించిన మిర్చి. కొత్తగా RAIN FIGHT జత చేయడం తో ఇంక జోష్ గ సాగిపోతోంది ! రిలీజ్ అయ్యి 5 వారాలు అయిన కూడా ఇంకా హౌస్ ఫుల్ కావడం అటు ఫాన్స్ ని , ఇటు విస్లెశకులని కూడా ఆశ్చర్య పరుస్తోంది ! రోజుకు ఒక కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ ఫాన్స్ ని ఉత్తేజ పరుస్తున్నారు MIRCHI టీం!! ఇంకా MIRCHI సాగెలగ ఉంది అని సిని విస్లేషకులు చెప్తున్నారు. చూదాం ఇంకా ఎంత వరకు వెళ్తుందో!!!

0 comments:

Post a Comment

AddThis

Comment

 

Subscribe to our Newsletter

Contact our Support

Email us: ankithraali38@gmail.com

Our Admins