Baahubali update

BAAHUBALI ON SETS:

Rajmouli ధర్షకత్వం లో  Prabhas హీరోగా Raana విల్లన్ గా రూపొందుతున్న చిత్రం Baahubali(బాహుబలి). ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలు పెడతారా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు  Tolly ప్రజలు! ఇప్పుడు అధికారికంగా చిత్రం ముహూర్తం నిశ్చయించారు. 15 april తేదీన షూటింగ్ మొదలు పెదతం అని చిత్రం యూనిట్ ప్రకటించారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని తెర మీద కనిపించడానికి ఇంకొ 2 సంవత్సరాలు పడుతుంది. మంచి భారీ బడ్జెట్తొ  ఈ సినిమా చేస్తున్నారు. 100 కోట్లు బడ్జెట్ అంచన వేస్తున్నారు. కానీ ఇంకా ఎక్కువే కర్చు అవుతుంది అని  అంచన. Producer ఎంత కర్చు పెట్టడనికైన సిధం గ వున్నారు. ఎంతైనా రాజమౌళి దర్శకత్వం, ప్రభాస్ హీరో అంటే ఎవరు మాత్రం వెనక్కి తగ్గుతారు? ఇప్పటికే ఈ ఇదరు చత్రపతి తో ప్రభంజనం సృష్టించారు. ఈ చిత్రం తెలుగు చరిత్ర లోనే అత్యంత భారీ చిత్రంగా మారబోతోంది. వేచి చూడాల్సిందే. 
                   అల్ ది బెస్ట్ బాహుబలి టీం!! 

0 comments:

Post a Comment

AddThis

Comment

 

Subscribe to our Newsletter

Contact our Support

Email us: ankithraali38@gmail.com

Our Admins