Baahubali!

Rajamouli దర్శకత్వం లో Young Rebel Star Prabhas నటిస్తున్న కొత్త సినిమా బాహుబలి(Baahu bali). ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకి రాక ముందే ప్రభంజనం సృష్టిస్తోంది. డైనమిక్ హీరో Raana ఒక నెగటివ్ పాత్ర పోషిస్తున్నాడు. అది కూడా Prabhas కి తమ్ముడుగ. ఈ నెల 25 న సెట్స్ మీదకి బాహుబలి వస్తుంది అని అధికారికంగా ప్రకటించడం జరిగింధి. అది విని అభిమానుల ఆనందానికి హద్దులు లేవు. సినిమా రిలీజ్ అవ్వక ముందే ఎన్నో ఆసలు రేపుతోంది. Rajamouli దర్శకత్వం! ఇప్పటికే మగధీర సినిమా తో ఎన్నో అభిమానులను ఆదరణ ని పొందిన ధర్శకుదు. ఇంకొక సరి అలంటి సినిమా అంత కంటే ఎక్కువ సాంకేతికత తో రూపొందిస్తున్నాడు. ఇంక మన ఊహలు తారస్థాయి చేరుకున్నాయి. Prabhas ఆ సినిమా లో తన పాత్రా కి ప్రాణం పొయ్యడానికి విఎత్నాం నుండి ప్రత్యేకంగా యుధ వీరులని రప్పించి యుధం చెయ్యడం నేర్చుకుంటున్నాడు. ఇంకా సినిమా రిలీజ్ అవ్వడానికి రెండు సంవత్సరాలు పడుతుంది. కాబట్టి మనం వేచి చూడక తప్పదు!!!
REBELISM AT PEAKS!

0 comments:

Post a Comment

AddThis

Comment

 

Subscribe to our Newsletter

Contact our Support

Email us: ankithraali38@gmail.com

Our Admins