Mirchi successfully crossed 50 Days Milestone!


యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన MIRCHI(మిర్చి) నిన్నటితో 50 రోజులు పూర్తి చేసుకుంది. చాలా గమనీయంగా 238 A,B సెంటర్స్ లో 50 రోజులు సినిమా ఆడింది అంటే సాధారణ విషయం కాదు. కొత్త డైరెక్టర్ అయినా కూడా అధ్బుతంముగా దర్శకత్వం చేశాడు కొరటాల శివ. దానికి తోడు ప్రభాస్ నటన, రిచా అనుష్కల అందాలు సినిమాకి మరింత తోడై 50 రోజులు చాల అధిక కలెక్షన్స్ తో దూసుకుపోయాయి. ఈ చిత్రం 100 రోజులు అడ్డుతుంది అనడం లో అసలు సందేహం అవసరం లేదు. ప్రభాస్ కెరీర్ లో మిర్చి ఒక మంచి మైలురాయిగా నిలిచిపోతుంది. 

అల్ ది బెస్ట్ మిర్చి టీం. 

0 comments:

Post a Comment

AddThis

Comment

 

Subscribe to our Newsletter

Contact our Support

Email us: ankithraali38@gmail.com

Our Admins